జంగారెడ్డిగూడెం౼ప్రతినిధి
జంగారెడ్డిగూడెంమండలంలోనితాడువాయి చెందిన కాంగ్రెస్, వైసిపి నేతలు సుమారు 50 మందిగ్రామతెదేపాఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.గ్రామ కమిటీ అధ్యక్షులు కొనకళ్ళ శ్రీను కొడవటి సత్తిరాజు, పొన్నగంటి అనిల్ పిన్నమనేని షణ్ముఖ రావు, పాపోలు శ్రీను జనసేన నాయకులు గాంధీ , శ్రీను ,కాసారపు నారాయణనేత్రత్వంలో శుక్రవారంఈ కార్యక్రమం జరిగినట్టు తెలిపారు.చింతలపూడి తెదేపా నియోజకవర్గం ఇంచార్జీ సొంగరోషన్ కుమార్ , మండల పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ కండువా కప్పి వారందరినీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో రోషన్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంటు నియో జకవర్గం ఉమ్మడి అభ్యర్థి పుట్టామహేష్ కుమార్ యాదవ్ ను,చింతలపూడి నియోజకవర్గం నుండి నన్ను సైకిల్ గుర్తుకు ఓటేచి గెలిపించి చంద్రబాబు నాయుడుడ్ని ముఖ్యమంత్రిని చేయాలి అని కోరారు.
ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిమహేష్ కుమార్ యాదవ్ తాడువాయి గ్రామాలలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా ప్రజలకు సూపర్ సిక్స్ పథకాల వివరాలు తెలిపారు .కొడవటి వెంకటేశ్వరరావు,జనసేన పులి శివ, ఆకుల రాకేష్ గురుజు ఉమామహేశ్వరి,ఉప్పునూతుల పుల్లారావు, కోన అప్పారావు ఓరుగంటి శ్రీను,ఏస్ ఏస్ఇస్మాయిల్ ఉల్లింకల రాంబాబు, నల్లాంటి కాంతారావు, పొన్నగంటి మహీ , తెల్లగొర్ల అంజిబాబు , జోడాల శేఖర్ పల్లెల దుర్గారావు, దాసరి శ్యామ్ చంద్ర శేషు పెనుమార్తి రామ్ కుమార్, మండవలక్షణరా వు, పాతూరి అంబేద్కర్ఘంటా శ్రీను, చెన్ను శ్రీనివాస్ యాదవ్, పిల్లల శ్రీనివాస్ యాదవ్ గుళ్ళపూడి శ్రీదేవి, యెలికే ప్రసాద్, గంధం గోపాలకృష్ణ పాల్గొన్నారు.
Social Plugin