ఏలూరు-ప్రతినిధి: సెయింట్ జోసెఫ్ దంత కళాశాల కళాశాల చైర్మన్, ఏలూరు పీఠాధిపతులు విశాఖపట్నం అగ్ర పీఠానికి పరిపాలన అధికారి అయిన బిషప్ జయరావు పొలిమేర ఏలూరు పీఠాధిపతిగా అభిషేకం పొంది 11వ సంవత్సరాలు అయిన సందర్భంగాఘనంగా సత్కరించారు. సందర్భముగా సెంటజోసెఫ్ కళాశాల కరస్పాండెంట్, సెక్రెటరీ ఫాదర్ జి మోజస్ ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హైదరాబాద్ అగ్ర అధిపతులు కార్డినల్ పూల అంతోని, నల్గొండ పీఠాధిపతులు కరణం దామన్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ పి జాకబ్ గంట కళాశాల అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ Felix ఫీలేకసి, ఏలూరు పీఠం ఛాన్స్లర్ ఫాదర్ బాబు, జార్జ్ కళాశాల ప్రిన్సిపాల్ స్లీవరాజు దంత వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అనురాధ, డాక్టర్ అరుణ్ కళాశాల సిబ్బంది విద్యార్థులు బిషప్ జయరావు పొలిమేరని ఘనంగా సత్కరించారు. అనంతరం కళాశాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Social Plugin